Today Panchangam : నేటి (మార్చి 23, గురువారం) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 23 ) గురువారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఛైత్రం 02, శాఖ సంవత్సరం 1944, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, తదియ తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 30, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 23 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. విధియ తిథి సాయంత్రం 6:21 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత తధియ తిథి ప్రారంభమవుతుంది.
ఈరోజు చంద్రుడు మధ్యాహ్నం 2:09 గంటలకు మీన రాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు.
సూర్యోదయం సమయం 23 మార్చి 2023 : ఉదయం 6:22 గంటలకు
సూర్యాస్తమయం సమయం 23 మార్చి 2023 : సాయంత్రం 6:34 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:04 గంటల నుంచి మధ్యాహ్నం 12:52 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:19 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:04 గంటల నుంచి రాత్రి 12:51 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:33 గంటల నుంచి సాయంత్రం 6:56 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 11:53 గంటల నుంచి మధ్యాహ్నం 1:23 గంటల వరకు
సర్వార్ధ సిద్ధి యోగం రోజంతా ఉంటుంది.
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
యమగండం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 10:26 గంటల నుంచి ఉదయం 11:15 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3:19 గంటల నుంచి సాయంత్రం 4:07 గంటల వరకు
పంచక్ కాలం : ఉదయం 6:22 గంటల నుంచి మధ్యాహ్నం 2:08 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు దుర్గా మాతకు గులాబీ పూలను సమర్పించాలి. దుర్గా సప్తశతిని పఠించాలి.
ఇవి కూడా చదవండి:
- IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్
- IND vs AUS 3rd ODI: కష్టాల్లో టీమిండియా.. మూడోసారి సూర్య కుమార్ డకౌట్
- Banana cultivation: అరటి సాగులో రకాలు.. ఈ మెళకువలు పాటించండి