Pawan Kalyan: నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ ఏపీలో ల్యాండ్ అయిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి టూర్ కి సిద్ధమయ్యారు. మంగళగిరి వేదికగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి టూర్ కి సిద్ధమయ్యారు. మంగళగిరి వేదికగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆర్మీ టైప్ ఫ్యాంట్ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని వీర సైనికుడిలా ఇచ్చి ఎంట్రీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ ప్రాంగణం పవన్ స్లోగన్స్ తో మారుమోగిపోయింది.
ఇవి కూడా చదవండి:
- Kavitha Flex In Hyderabad : హైదరాబాద్ లో కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు.. బై బై మోదీ అంటూ
- Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు ఇలా ప్రిపేర్ అవ్వండి