కుర్రాళ్ల కలల రారాణి ‘జాహ్నవి’ కపూర్ బర్త్ డే స్పెషల్ ఫొటోస్
కుర్రాళ్ల కలల రారాణి ‘జాహ్నవి’ కపూర్ బర్త్ డే స్పెషల్ ఫొటోస్ janhvi kapoor birth day special latest photos

అందాల తార జాన్వీ కపూర్ పుట్టినరోజు నేడు

అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్

ఎన్టీఆర్ 30 సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వికపూర్ నటిస్తుంది

తెలుగులో జాన్వీ కపూర్ చేస్తున్న తొలి సినిమా ఎన్టీఆర్ 30

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.

సోషల్ మీడియాలో జాన్వికి ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్‌కి కూడా ఉండదు.

ఒంపు, సొంపులు చూపిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులుకు నెట్టింట అప్డేట్స్ ఇస్తుంది ముద్దుగుమ్మ

మరి జాన్వి పుట్టినరోజు సందర్బంగా నేటు తను చేస్తున్న ప్రాజెక్టులైన ఎన్టీఆర్ 30 మూవీ మంచి అప్డేట్ ఇచ్చింది

జాన్వీ అందాలకైతే కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే
