టీమిండియా తరఫున అత్యధిక సార్లు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డులు అందుకున్నవారెవరో తెలుసా
టీమిండియా తరఫున అత్యధిక సార్లు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డులు అందుకున్నవారెవరో తెలుసా list of team india players who won most man of the match awards

టీమిండియా తరఫున 30 సార్లకు పైగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ఆటగాళ్లు వీరే

1. సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున మొత్తం 664 మ్యాచ్‌లు ఆడగా, 76 సార్లు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

2. భారత్ తరఫున మొత్తం 492 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లీ 62 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

3. 424 మ్యాచ్‌లు ఆడిన గంగూలీ 37 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

4. భారత్ తరఫున 436 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా 37 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

5. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మొత్తం 402 మ్యాచ్‌లు ఆడగా 34 మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

6. టీమిండియా తరఫున 374 మ్యాచ్‌లు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ 31 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు

భారత్ తరఫున 50 సార్లకు పైగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నది సచిన్ కొహ్లీ మాత్రమే

క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెక్కుచెదరని రికార్డును నెలకొల్పారు

టీమిండియా విజయంలో అద్భుతమైన సహకారం అందించిన ఆటగాళ్లు ఇంకెందరో ఉన్నారు
