Thick Brush Stroke
వేసవిలో చియా విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా
Thick Brush Stroke
చియా విత్తనాలు శరీరాన్ని చల్లబరచడానికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
Thick Brush Stroke
చియా విత్తనాలు దాదాపు 92 శాతం ఫైబర్‌తో నిండి ఉంటాయి. అందువలన, జీర్ణక్రియకు తోడ్పడుతాయి
Thick Brush Stroke
రోజూ ఒక స్పూన్ చియా విత్తనాలను నానబెట్టి తినడం, తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది
Thick Brush Stroke
వేసవికాలంలో చియా విత్తనాలను శరబత్, జ్యూస్ వంటి వివిధ రకాల పానీయాల్లో ఉపయోగిస్తారు
Thick Brush Stroke
గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గించేందుకు చియా విత్తనాలు తోడ్డుతాయి
Thick Brush Stroke
చియా గింజల్లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఎముకలను ధృడంగా ఉండేలా చేస్తాయి.
Thick Brush Stroke
పోషకాల గనిగా
చియా విత్తనాలను చెప్పవచ్చు
Thick Brush Stroke
ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఈ విత్తానాలు తోడ్పడుతాయి. వీటిని తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి