మీ మూడ్ బాగోవడం లేదా అయితే మూడ్ సెట్ అవ్వాలంటే ఇలా చెయ్యండి
ఉదయాన్నే లెగవడం ద్వారా అన్ని పనులు అనుకున్న టైంకి అయిపోతాయి దానితో చిరాకు రాదు
మూడ్ బాలేకపోతే ఒక 10నిమిషాలు యోగా చెయ్యడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది
వాక్ చెయ్యడం వల్ల కూడా మూడ్ కాస్త మారుతుంది
మనం కలిసే వ్యక్తులను ఆప్యాయంగా పలకరించడం ద్వారా కూడా మన మూడ్ చేంజ్ అవుతుంది
మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల కూడా మూడ్ చేంజ్ అవుతుంది
మ్యూజిక్ వినడం వల్ల మూడ్ మారుతుంది
డార్క్ చాకొలేట్స్ తినడం వల్ల మూడ్స్ ని నింయత్రించవచ్చు
మంచి నిద్ర అనేది కూడా
ఆరోగ్యానికి హానికరం
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి