తారకరత్న అరుదైన రికార్డు.. సినిమా టూ రాజకీయ ప్రస్థానం
తారకరత్న అరుదైన రికార్డు.. సినిమా టూ రాజకీయ ప్రస్థానం unknown facts of Tarakaratna cine journey

ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న

తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే సినీ పరిశ్రమలోకి అరంగ్రేటం ఇచ్చాడు

2002లో ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఒకేసారి 9 సినిమాలని ప్రకటించి, వాటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు తారకరత్న.

ఒకేసారి 9 సినిమాలని ప్రకటించిన రికార్డు ఇప్పటికీ తారకరత్న పేరుమీదే ఉంది.

యువరత్న, భద్రాద్రి రాముడు నో ఇలా పలు సినిమాలు చేశారు.

2009లో అమరావతి సినిమాకుగాను ఉత్తమ విలన్ గా తారకరత్న నంది అవార్డును పొందారు.

ఇటీవల కాలంలో సారథి, మిస్టర్ తారక్, 9హావర్స్, దేవినేని వంటి సినిమాలలో కూడా నటించారు

సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు.

గత 23 రోజులుగా గుండెపోటుకు చికిత్స తీసుకుంటూ శనివారం 28వ తేదీ మృతిచెందారు
