జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎక్కడెక్కడున్నాయో చూసేద్దాం
జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎక్కడెక్కడున్నాయో చూసేద్దాం Jyothirlinga temples and locations details

శ్రీవిశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం వారణాసి

భీమశంకర జ్యోతిర్లింగం భువనగిరి జిల్లా, మహారాష్ట్ర

కేదార్నాద్ జ్యోతిర్లింగం ఉత్తరాంచల్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయినీ

నాగనాధేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్

రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు

సోమనాధ జ్యోతిర్లింగాలయం గుజరాత్

శ్రీఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఔరంగాబాద్

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్

వైద్యనాధ్ జ్యోతిర్లింగం
పాట్నా

శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం- ఆంధ్రప్రదేశ్
