Published On:

Formula E Race In Hyderabad : ఫార్ములా-ఈ రేసింగ్ చాంపియన్‌షిప్‌ లో తళుక్కుమన్న ప్రముఖుల ఫోటో గ్యాలరీ..

హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టైమ్ జరిగిన ఫార్ములా ఈ రేస్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. టోర్నీ వీక్షించేందుకు క్రికెటర్లు సచిన్‌ టెండుల్కర్‌, శిఖర్‌ ధావన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చాహల్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ రేస్‌ను తిలకించారు.