Byreddy Siddharth Reddy: జగన్ ప్రైవేట్ సైన్యం.. అందరినీ లేపేస్తాం జాగ్రత్త- బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Byreddy Siddharth Reddy: జగన్ ప్రైవేట్ సైన్యం.. అందరినీ లేపేస్తాం జాగ్రత్త- బైరెడ్డి సిద్ధార్థరెడ్డి live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / ప్రాంతీయం / Byreddy Siddharth Reddy: జగన్ ప్రైవేట్ సైన్యం.. అందరినీ లేపేస్తాం జాగ్రత్త- బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

Published On: January 9, 2023 / 10:17 PM IST

Byreddy Siddharth Reddy: జగన్ ప్రైవేట్ సైన్యం.. అందరినీ లేపేస్తాం జాగ్రత్త- బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.

  • Written By: Anantharao B
Byreddy Siddharth Reddy: జగన్ ప్రైవేట్ సైన్యం.. అందరినీ లేపేస్తాం జాగ్రత్త- బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

Byreddy Siddharth Reddy: జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొంత మంది పొత్తుల కోసం తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొంగను కలిసిన వారిని ఏమంటారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా ఫర్వాలేదని.. పార్టీ యువతంతా సీఎం జగన్‌కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తామన్నారు.

పవన్, చంద్రబాబు ఎప్పుడూ కలిసేవున్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ఒక్కటేనని తమకెప్పుడో అర్థమయ్యిందని.. ఇప్పుడది మరోసారి బయటపడిందని అన్నారు. పవన్, చంద్రబాబు ఎప్పుడూ కలిసేవున్నారు.. ఇప్పుడు ఖాళీగా వున్నారు కాబట్టి భేటీ అయ్యారన్నారు. వాళ్ళు విడిపోతే ఏదయినా మాట్లాడతాం. కానీ కలిసుంటే ఏం మాట్లాడతామన్నారు. పవన్, చంద్రబాబు కలిసొచ్చినా, విడిపోయి వచ్చినా మాకేం కాదు. మళ్లీ 175 కి 175 సీట్లు కొట్టి తీరతామని అన్నారు. ఒక గ్రామానికి లేదంటే ఒక వార్డుకు జగన్, వైసీపీ ప్రభుత్వం వివిధ పథకాల కింద ఖర్చుచేసిన డబ్బులకంటే వేరే ఏ ప్రభుత్వమైనా ఎక్కువ ఖర్చుచేస్తే వాళ్లకే ఓటు వేయమని చెప్పాలన్నారు.

వారసత్వ రాజకీయాలు నిలబెట్టుకోవడం కష్టం..

రెండు రోజులకిందట విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సిద్ధార్థరెడ్డి(Byreddy Siddharth Reddy) వారసత్వ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువనేతలపై 24 గంటల పాటు మోయలేనంత భారం ఉంటుందని అన్నారు. అలాంటి యువనేతల జీవితం పూల పాన్పు కాదని చెప్పారు. తమ తాతలు, తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకోవడం సులభతరం కాదని వ్యాఖ్యానించారాయన. ఎప్పటికప్పుడు తమను తొక్కేయాలని చూసే శక్తులు, కంటికి కనిపించని శతృవులు పొంచివుంటారని వాటన్నింటినీ అధిగమించిన ఒక స్థాయికి చేరుకోవాలంటే సామాన్యమైన విషయం కాదని చెప్పారు.

వైసీపీకి ప్రైవేట్ సైన్యం ఎందుకు?

బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యలను జనసేన నేత కందుల దుర్గేష్ తప్పుపట్టారు. వైసీపీకి ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పటం దుర్మార్గం. అధికారంలో ఉన్న వైసీపీకి ప్రైవేట్ సైన్యం ఎందుకు? ప్రైవేట్ సైన్యం పేరుతో విపక్షాలను భూస్థాపితం చేసే విధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. వైసీపీని, జగన్ ప్రైవేట్ సైన్యాన్ని జనం ఇంటికి పంపుతారు. అని కందుల దుర్గేష్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్

Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..

KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి:

Tags

  • Ap Cm Jagan
  • janasena chief pawan kalyan
  • latest Andhra Pradesh news
  • latest ap news
  • latest political news
follow us

సంబంధిత వార్తలు

AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్షల షెడ్యూల్ ఇదే..!

AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్షల షెడ్యూల్ ఇదే..!

Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశా.. యాంకర్ శ్యామల

Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. వీరమల్లు ‘మాట వినాలి’ బీటీఎస్ వీడియో సాంగ్ రిలీజ్

Vijayawada: సంక్రాంతికి ఏపీకి వెళ్లేవారికి శుభవార్త – అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్‌
ఆంధ్రప్రదేశ్

Vijayawada: సంక్రాంతికి ఏపీకి వెళ్లేవారికి శుభవార్త – అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్‌

Nara Rohit: హీరో నారా రోహిత్‌ ఇంట తీవ్ర విషాదం – ఆయన తండ్రి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్

Nara Rohit: హీరో నారా రోహిత్‌ ఇంట తీవ్ర విషాదం – ఆయన తండ్రి కన్నుమూత

Narasapuram MPDO: నరసాపురం ఎంపీడీవో అదృశ్యం
ఆంధ్రప్రదేశ్

Narasapuram MPDO: నరసాపురం ఎంపీడీవో అదృశ్యం

Gudivada Sarath Theatre: గుడివాడ శరత్ థియేటర్‌ లో వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన ఎమ్మెల్యే రాము
ఆంధ్రప్రదేశ్

Gudivada Sarath Theatre: గుడివాడ శరత్ థియేటర్‌ లో వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన ఎమ్మెల్యే రాము

ఆంధ్రప్రదేశ్

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

ఆంధ్రప్రదేశ్

CM Chandrababu Released White PaPer: సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Uncategorized

Pawan Kalyan Comments: పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే రికార్డు నెలకొల్పాము.. పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్

CM Chandrababu in Kolanukonda: పేదరికం లేని సమాజమే నా లక్ష్యం.. సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్

FIR on YS Jagan: ఆర్ఆర్ఆర్ రిటర్న్ గిఫ్ట్ ..వైఎస్ జగన్, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ పై కేసు నమోదు

Web Stories

మరిన్ని
Benefits of Orange: నారింజ పండుతో ఉపయోగాలెన్నో

Benefits of Orange: నారింజ పండుతో ఉపయోగాలెన్నో

OnePlus 13s:  ప్లస్ కీ ఫీచర్‌తో వన్‌ప్లస్ 13 ఎస్

OnePlus 13s: ప్లస్ కీ ఫీచర్‌తో వన్‌ప్లస్ 13 ఎస్

Anjeer: అంజీర పండ్లతో అంతులేని ఆరోగ్యం!

Anjeer: అంజీర పండ్లతో అంతులేని ఆరోగ్యం!

Health Benefits Of Pineapple: అనాసతో ఆరోగ్యం మీ వెంటే

Health Benefits Of Pineapple: అనాసతో ఆరోగ్యం మీ వెంటే

Xiaomi 14 CIVI: సూపర్ ఆఫర్లు భయ్యా..!

Xiaomi 14 CIVI: సూపర్ ఆఫర్లు భయ్యా..!

Most Viewed Articles

IPL 2025: నేడు గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ పోరు
క్రీడలు

IPL 2025: నేడు గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ పోరు

Trolls on Jr NTR: ఎన్టీఆర్‌ హిందువు కాదా..? మహమ్మద్‌ షరీబ్ రసూల్‌ ఖాన్‌ ఇదే ఆయన అసలు పేరా..?
సినిమా

Trolls on Jr NTR: ఎన్టీఆర్‌ హిందువు కాదా..? మహమ్మద్‌ షరీబ్ రసూల్‌ ఖాన్‌ ఇదే ఆయన అసలు పేరా..?

TDP Former MLA: తీవ్ర విషాదం.. టీడీపీ సీనియర్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఆంధ్రప్రదేశ్

TDP Former MLA: తీవ్ర విషాదం.. టీడీపీ సీనియర్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

MLA Sujana Chowdary: ఏపీ బీజేపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు.. సర్జరీ కోసం లండన్‌ నుంచి హైదరాబాద్‌కు..!
ఆంధ్రప్రదేశ్

MLA Sujana Chowdary: ఏపీ బీజేపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు.. సర్జరీ కోసం లండన్‌ నుంచి హైదరాబాద్‌కు..!

PBKS Vs DC: పంజాబ్- ఢిల్లీ మధ్య మ్యాచ్.. వర్షంతో ఆలస్యం కానున్న టాస్
ఐపిఎల్

PBKS Vs DC: పంజాబ్- ఢిల్లీ మధ్య మ్యాచ్.. వర్షంతో ఆలస్యం కానున్న టాస్

Justice Girija Priyadarsini: హైకోర్టు న్యాయమూర్తి కన్నుమూత
తెలంగాణ

Justice Girija Priyadarsini: హైకోర్టు న్యాయమూర్తి కన్నుమూత

Pakistani News Anchor Crying: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో ఏడ్చేసిన పాక్ యాంకర్..!
జాతీయం

Pakistani News Anchor Crying: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో ఏడ్చేసిన పాక్ యాంకర్..!

Karachi Port Damaged: కరాచీ పోర్ట్‌కు భారీ నష్టం!?, ఎక్స్‌లో పోస్ట్ చేసి తీసేశారు
అంతర్జాతీయం

Karachi Port Damaged: కరాచీ పోర్ట్‌కు భారీ నష్టం!?, ఎక్స్‌లో పోస్ట్ చేసి తీసేశారు

Harihara Veeramallu: బుక్ మై షోలో వీరమల్లు కొత్త రిలీజ్ డేట్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
సినిమా

Harihara Veeramallu: బుక్ మై షోలో వీరమల్లు కొత్త రిలీజ్ డేట్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

Samantha With Raj Nidimoru: ఆ రూమర్సే నిజమా! డైరెక్టర్‌తో రెండో పెళ్లి.. సమంత ఇలా హింట్‌ ఇచ్చిందా..
సినిమా

Samantha With Raj Nidimoru: ఆ రూమర్సే నిజమా! డైరెక్టర్‌తో రెండో పెళ్లి.. సమంత ఇలా హింట్‌ ఇచ్చిందా..

తాజా వార్తలు

మరిన్ని
  • Cult Movie: మరోసారి డైరెక్టర్ గామారిన విశ్వక్.. షూటింగ్ స్టార్ట్

    May 11, 2025
  • Samsung Galaxy S25 Edge: ఇదొక్కటి చాలా హైలెట్.. సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్.. ఈసారి దంచుడే..!

    May 11, 2025
  • Donald Trump : కశ్మీర్ పరిష్కారానికి భారత్-పాక్‌తో కలిసి పనిచేస్తా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు

    May 11, 2025
  • Samantha: తండ్రి చనిపోయినా.. నవ్వుతూ ఆ పని చేసిన సామ్

    May 11, 2025
  • EAPCET Results: ఎప్‌సెట్ ఫలితాలు వచ్చేశాయ్.. చరిత్రలోనే తొలిసారి నేరుగా!

    May 11, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam