iPhone 14 Big Price Cut: రూ.20 వేలకే ఐఫోన్ 14..!
iPhone 14 Big Price Cut: అమెజాన్ ఐఫోన్ 14పై భారీ ఆఫర్ ప్రకటించింది. రూ.20 వేల లోపు కొనుగోలు చేయచ్చు.

రూ.20 వేలకే ఐఫోన్ 14

ఐఫోన్ 14 ధర బాగా తగ్గింది

అమెజాన్ హై-ఎండ్ ఐఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది

చాలా తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లవచ్చు

ఐఫోన్‌ను రూ. 20 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ఐఫోన్ 14 256GBని రూ. 79,999కి విక్రయిస్తోంది

దీనిపై 20శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందుతున్నారు
