Vivo X200 FE: మార్కెట్లోకి Vivo X200 FE..!
Vivo X200 FE: Vivo X200 FE భారతదేశంలో BIS సర్టిఫికేషన్ పొందింది. ఇది త్వరలో లాంచ్ కానుంది.

వివో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది


బ్రాండ్ Vivo X200 FElని లాంచ్ చేయనుంది.


భారతదేశంలో BIS సర్టిఫికేషన్ పొందింది.


ఇది కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్


డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌తో లాంచ్ కావచ్చు


ఇది Vivo S30 Pro Mini రీబ్రాండెడ్ వెర్షన్


మోడల్ నంబర్ V2503తో జాబితా చేశారు


ధర రూ. 50,000 నుండి రూ. 60,000 మధ్య ఉండచ్చు

Vivo X200 FE