Published On:

Bottle Gourd : సొరకాయ రసంతో ఆరోగ్యం!

Bottle Gourd : సొరకాయ రసంతో ఆరోగ్యం. వేసవి కాలంలో సొరకాయ రసం దివ్య ఔషధంగా పని చేస్తుంది.

Bottle Gourd : సొరకాయ రసంతో ఆరోగ్యం!

Bottle Gourd : సొరకాయ రసంతో ఆరోగ్యం!

Bottle Gourd Juice 10

Tooltip

వేసవి కాలంలో సొరకాయ రసం దివ్య ఔషధంగా పని చేస్తుంది.

Bottle Gourd Juice

Tooltip

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తీసుకుంటే ఊహించని మార్పులు వస్తాయి.

Bottle Gourd Juice 9

Tooltip

వేసవిలో శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.

Bottle Gourd Juice 6

Tooltip

సొరకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది.

Bottle Gourd Juice 5

Tooltip

బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది.

Bottle Gourd Juice 5

Tooltip

మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

Bottle Gourd Juice 4

Tooltip

రక్తపోటును నియంత్రిస్తుంది.

Bottle Gourd Juice 2

Tooltip

చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తాయి.

 Bottle Gourd Juice

Tooltip

అలసటను తగ్గించే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు సొరకాయలో సమృద్ధిగా ఉంటాయి.

 Bottle Gourd Juice

Tooltip

మెదడు పనితీరును మెరుగుపరచడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి: