Published On:

Miyazaki: మామిడి పండ్లలో మియాజాకి చాలా స్పెషల్

Miyazaki Mango Benefits: మామిడి పండ్లలో మియాజాకి చాలా స్పెషల్ . ఈ పండు కిలో రూ. 2.5 లక్షల ధర పలుకుతుంది.

Miyazaki: మామిడి పండ్లలో మియాజాకి చాలా స్పెషల్

Miyazaki: మామిడి పండ్లలో మియాజాకి చాలా స్పెషల్

Miyazaki Mango 10

Tilted Brush Stroke

మామిడి పండును పండ్లలో రారాజు అని పిలుస్తారు.

Miyazaki Mango 5

Tilted Brush Stroke

మియాజాకి మామిడి పండు కిలో రూ. 2.5 లక్షల ధర పలుకుతుంది.

miyazaki mango benefits

Tilted Brush Stroke

ఈ మామిడి పండు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

Miyazaki Mango 8

Tilted Brush Stroke

ఈ పండు తీసుకుంటే కేన్సర్‌
రిస్క్‌ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Miyazaki Mango 7

Tilted Brush Stroke

జింక్, కాల్షియం, విటమిన్లు సి, ఇ, ఎ, కె వంటి పోషకాలు మియాజాకి మామిడిలో ఉన్నాయి.

Miyazaki Mango 6

Tilted Brush Stroke

మలబద్ధకం, అజీర్ణం లేదా ఇతర కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

Miyazaki Mango 4

Tilted Brush Stroke

వేసవిలో ఈ మామిడి తీసుకోవడంతో జీర్ణక్రియను పెరుగుపడుతుంది.

Miyazaki Mango 3

Tilted Brush Stroke

ఈ మామిడి తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ నార్మల్‌గా ఉంటాయి.

Miyazaki Mango 2

Tilted Brush Stroke

మియాజాకి మామిడి ఇన్సులిన్‌ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.

Miyazaki Mango 1

Tilted Brush Stroke

ఈ మామిడి పండులో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మానికి మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి: