jack fruit benefits: పనస పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే !
jack fruit benefits: పనస పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పనసపండులో విటమిన్- ఎ, సి, బి ఉంటాయి.

పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

రేచీకటి సమస్యను తగ్గిస్తుంది.

చర్మం, జుట్టుల ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.

ఇందులో ఉండే పోషకాలు, విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి.

అధిక రక్తపోటు బారి నుంచి కాపాడి గుండె నొప్పి, గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది.

ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.

పనస పండు షుగరు వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం.

పనసపండులోని క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.
