Last Updated:

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే!

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే!

Telangana Budget 2025-26 to be presented by batti Vikramarka: తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఏడాదికి సంబంధించి పద్దులు రూ.3లక్షలకుపైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే 2024-25 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా, ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఇదే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి: