Last Updated:

IND vs PAK: పాండ్యా బై-బై యాక్షన్.. బాబర్ అజామ్‌ను ఆడుకుంటున్న ట్రోలర్స్..!

IND vs PAK: పాండ్యా బై-బై యాక్షన్.. బాబర్ అజామ్‌ను ఆడుకుంటున్న ట్రోలర్స్..!

IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. పాకిస్థాన్‌కు బాబర్ ఆజం మరోసారి మంచి ఓపెనింగ్ అందించలేకపోయాడు. హై ప్రెజర్ మ్యాచ్‌లో 26 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేశాడు. బాబర్‌ను ఔట్ చేసిన తర్వాత, పాండ్యా బై-బై యాక్షన్ చేశాడు, ఇది అభిమానులకు బాగా నచ్చింది. న్యూజిలాండ్‌పై స్లో ఇన్నింగ్స్ తర్వాత, ఈ మ్యాచ్‌లో కూడా బాబర్ విఫలమైనందుకు సోషల్ మీడియాలో మీమ్స్ వరదల్లా వస్తున్నాయి. క్రికెట్ అభిమానులు అతనితో సరదాగా ఆడుకుంటున్నారు. అలాంటి కొన్ని మీమ్‌లను చూద్దాం.

 

 

ఇవి కూడా చదవండి: