Capsicum Health Benefits: క్యాప్సికమ్ ఉపయోగాలు తెలుసుకుందాం!
క్యాప్సికమ్ తినడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఇక్కడ తెలుసుకుందాం.
Capsicum: క్యాప్సికమ్ తినడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఇక్కడ తెలుసుకుందాం.
1.క్యాప్సికమ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఐరన్ లోపం ఉన్న వారికి ఇది బాగా పని చేస్తుంది.
2.క్యాప్సికమ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
3.క్యాప్సికమ్‌లో విటమిన్ సి దొరుకుతుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించి, వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన జుట్టు ఊడిపోకుండా చేస్తుంది.
4.క్యాప్సికమ్ మధుమేహ రోగులకు బాగా పని చేస్తుంది.
5.రెడ్ క్యాప్సికమ్ లో లైకోపిన్ ఎక్కువుగా ఉండటం వల్ల ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. అలాగే విటమిన్ బి6 ఫోల్లెట్ హీమోసైటనిస్ కంటెంట్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఈ గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
6.క్యాప్సికమ్ లో విటమిన్ ఎ అధికంగా దొరుకుతుంది. ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రేచీకటి సమస్యకు చెక్ పెడుతుంది. ఇది రెగ్యులర్ డైట్ లో చేర్చుకున్నా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్ వయస్సు మీద పడటం వల్ల ద్రుష్టిలోపం, మాస్క్యులర్ డీజనరేషన్ సమస్యలను తగ్గిస్తుంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యాప్సికమ్ లో ఉండే విటమిన్ సి, కెరోటిన్స్ కళ్ళ కాంటరాక్ట్స్ కు వ్యతిరేకంగా మంచి ఏజెంట్ గా ఇవి పని చేస్తుంది.