Last Updated:

Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 27ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా

Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 27ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా

Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ ఇప్పటివరకు 12 స్థానాల్లో విజయం సాధించింది. మరో 36 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆప్ పార్టీ 4 చోట్ల విజయం సాధించగా.. 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనోశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. అయితే, ఢిల్లీలో గత 27ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా రెపరెపలాడనుంది. కాగా, ఈసారి కాంగ్రెస్ పార్టీ రాజధానిలో పూర్తిగా ఉనికి కోల్పోయింది.