Last Updated:

Today Gold And Silver Price : బంగారం కొనుగోలు ధరలకు శుభవార్త.. నేటి ( సెప్టెంబర్ 30, 2023 ) బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త అనే చెప్పాలి. బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు దిగొస్తున్నాయి. ఈ క్రమంలోనూ ఈరోజు ( సెప్టెంబర్‌ 30 ) కూడా బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారంపై రూ.250 నుంచి 270 రూపాయల మేర ధర తగ్గింది. కాగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650

Today Gold And Silver Price : బంగారం కొనుగోలు ధరలకు శుభవార్త.. నేటి ( సెప్టెంబర్ 30, 2023 ) బంగారం, వెండి ధరలు

Today Gold And Silver Price : బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త అనే చెప్పాలి. బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు దిగొస్తున్నాయి. ఈ క్రమంలోనూ ఈరోజు ( సెప్టెంబర్‌ 30 ) కూడా బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారంపై రూ.250 నుంచి 270 రూపాయల మేర ధర తగ్గింది. కాగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 గా ఉంది. అయితే శనివారం వెండి ధరలపై రూ.1000 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.74,700 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఇక ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,530 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.53,650, 24 క్యారెట్ల పసిడి రూ.58,530

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,900, 24 క్యారెట్ల ధర రూ.58,800 గా ఉంది.

కేరళ, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.53,650, 24 క్యారెట్లు రూ.58,530లకు లభిస్తోంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,530 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,530 గా ఉంది.

అమరావతి, వరంగల్‌ నగరాల్లోనూ ఇదే ధర పలుకుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,700

ముంబైలో ధర రూ.74,700

చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500

బెంగళూరులో రూ.72,500

కేరళలో రూ.77,500

కోల్‌కతాలో రూ.74,700 లుగా ట్రేడింగ్‌ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,500 పలుకుతోంది.

ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ధర రూ.77,500

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.