Last Updated:

Today Gold And Silver Price : నేటి ( సెప్టెంబర్ 18, 2023 ) బంగారం, వెండి ధరలు..

దేశంలో ప్రస్తుతం బంగారం ధరలు పైపైకి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ( సెప్టెంబర్ 18, 2023 ) బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో పాటు, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 10 చొప్పున పెరుగుదల కనిపించింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 54,910 కాగా,

Today Gold And Silver Price : నేటి ( సెప్టెంబర్ 18, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : దేశంలో ప్రస్తుతం బంగారం ధరలు పైపైకి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ( సెప్టెంబర్ 18, 2023 ) బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో పాటు, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 10 చొప్పున పెరుగుదల కనిపించింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 54,910 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,900కి చేరింది. అలానే మరోవైపు బంగారం ధర పెరుగుతూ ఉంటే వెండి ధరలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,060 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330 గా ఉంది.

ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,910 వద్ద కొనసాగుతండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,900 గా ఉంది.

కోల్‌కతాలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,910 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 59,900.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,910 , 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,900.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,310కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 60,330 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 54,910 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,900 గా ఉంది.

వరంగల్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,910 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,900 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,910, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 59,900 వద్ద కొనసాగుతోంది.

ఇక విశాఖపట్నంలోనూ 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 54,910, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ ధర రూ. 59,900 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ 74,700

ముంబైలో కిలో వెండి ధర రూ. 74,700

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,700గా ఉంది.

ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,250

చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,200

విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.