Last Updated:

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 9, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి భారీగా బంగారం ధరలు.. కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు ( అక్టోబర్ 9, 2023 )  కూడా బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే మరోసారి రూ. 400 వరకు పెరిగి.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58 వేల మార్క్‌కు చేరువైంది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 9, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి భారీగా బంగారం ధరలు.. కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు ( అక్టోబర్ 9, 2023 )  కూడా బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే మరోసారి రూ. 400 వరకు పెరిగి.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58 వేల మార్క్‌కు చేరువైంది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 53,150కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 440 పెరిగి ప్రస్తుతం రూ 57 540 వద్దకు చేరింది. ఇక బంగారం ధరతో పోలిస్తే.. వెండి రేటులో పెద్దగా ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఇక ఢిల్లీ విషయానికొస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,300గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,130గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,580గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,150గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,980గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,150గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,980గా నమోదైంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

కోల్‌కతా, ముంబైలలో కూడా కిలో వెండి ధర రూ. 72,100గానే ఉంది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69 వేలు ఉండగా..

చెన్నైలో కిలో వెండి ధర రూ. 75 వేలకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 75 వేలకు చేరుకుంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.