Last Updated:

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 31, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో గడిచిన కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు ఈరోజు కాస్త బ్రేక్‌ పడింది. దీంతో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 210 తగ్గగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 230 తగ్గింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,200గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది.

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 31, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price :  బులియన్ మార్కెట్ లో గడిచిన కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు ఈరోజు కాస్త బ్రేక్‌ పడింది. దీంతో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 210 తగ్గగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 230 తగ్గింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,200గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం పెరిగింది. కిలో వెండిపై ఒకేరోజు ఏకంగా రూ. 1000 పెరగడం గమనార్హం. దీంతో కిలో వెండి ధర రూ. 75,600కి చేరింది.

ఇదిలా ఉంటే బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 62,550 వద్ద కొనసాగుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,560గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 57,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది.

ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది.

నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.

ఖమ్మంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది.

ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి రూ. 78,500

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 75,600 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.