Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూలై 10, 2023 ) బంగారం, వెండి ధరలు..

గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూ, మళ్ళీ తగ్గుతున్న విషయం తెలిసిందే. ఒకరోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. శనివారం పసిడి ధరలు తగ్గగా, ఆదివారం మాత్రం భారీగా పెరిగాయి. ఇక సోమవారం (జూలై 10) మాత్రం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన ధరల ప్రకారం..

Today Gold And Silver Price : నేటి ( జూలై 10, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూ, మళ్ళీ తగ్గుతున్న విషయం తెలిసిందే. ఒకరోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. శనివారం పసిడి ధరలు తగ్గగా, ఆదివారం మాత్రం భారీగా పెరిగాయి. ఇక సోమవారం (జూలై 10) మాత్రం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,510 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో రూ.54,900(22 క్యారెట్లు), రూ.59,940 (24 క్యారెట్లు)గా ఉంటోంది.

ముంబైలో రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు) పలుకుతోంది.

ఢిల్లీ రూ.54,700(22 క్యారెట్లు), రూ.59,660 (24 క్యారెట్లు)

కోల్‌కతా రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు)లకు అందుబాటులో ఉంది.

బెంగళూరు రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు) వద్ద ట్రేడింగ్‌ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,550గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,510 పలుకుతోంది.

విజయవాడలో రూ.54, 550(22 క్యారెట్లు) ఉండగా, రూ.59,510 (24 క్యారెట్లు)లకు లభిస్తోంది.

విశాఖపట్నంలో రూ.54, 550(22 క్యారెట్లు) ఉండగా, రూ.59,510 (24 క్యారెట్లు)వద్ద ట్రేడింగ్‌ అవుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నై- రూ.76,700

ముంబై- రూ. 73,300

ఢిల్లీ – రూ. 73, 300

కోల్‌కతా- రూ. 73, 300

బెంగళూరు- రూ. 72, 750

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్- రూ. 76700

విజయవాడ- రూ. 76700

విశాఖపట్నం- రూ. 76700

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.