Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 1, 2023 ) బంగారం, వెండి ధరలు..
బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే, మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. తాజాగా.. దేశంలో బంగారం ధర కాస్త దిగొచ్చింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం, వెండి ధరలు కొంచెం తగ్గాయి. ఈ క్రమంలో నేడు (ఆగస్టు 1వ తేదీ) 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 తగ్గగా
Today Gold And Silver Price : బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే, మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. తాజాగా.. దేశంలో బంగారం ధర కాస్త దిగొచ్చింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం, వెండి ధరలు కొంచెం తగ్గాయి. ఈ క్రమంలో నేడు (ఆగస్టు 1వ తేదీ) 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 తగ్గగా.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,430గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,280లుగా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,550వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,410 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,250కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,280గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్ రూ. 60,280 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్ రూ. 60,280 వద్ద కొనసాగుతోంది.
వరంగల్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,350కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,000
ముంబైలో రూ. 77,000
బెంగళూరులో రూ. 75,500
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో రూ. 80,000
విజయవాడలో రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.