Home / టెలివిజన్
మాకోసం మీరు ఆలోచిస్తున్నందుకు మీకు చాలా థాంక్సూ మేడమ్..మీలాంటి పెద్దవాళ్లు మేము ఒకటి కావాలని కోరుకుంటున్నారుగా అది తప్పకుండా జరుగుతుంది మేడమ్’అని వసు అంటుంది.
ఇక కార్తీక్ కోసం.. ఓ పక్క దీప.. మరోపక్క మోనిత ఇద్దరూ వేరువేరుగా ‘కార్తీక్ ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు?’ అంటూ ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు.కొంత సేపటికి కార్తీక్ రాగానే.. మోనిత ‘కార్తీక్ ఎక్కడికి వెళ్లావ్.. నీకు ఇంతకముందు ఎవరో ఫోన్ చేశారు ఎవరు వారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.అదా ‘నా ఫ్రెండ్ కాల్ చేశాడంటూ అబద్దం చెబుతాడు కార్తీక్.
వెల్ మిస్టర్ సామ్రాట్.. వెల్ అని చప్పట్లు కొడుతూ..‘మీరు చాలా తెలివైన వాళ్ళు తులసి చెప్పిందని నాకు జాబ్ ఇచ్చి తులసికి హీరో అయ్యావు.ఇప్పుడు ఆమె కోసమే జాబ్ తీసేసి సూపర్ మేన్‌వి అయ్యావ్.
ఇంట్లో ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల మా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది’ అని వీర లెవల్లోయాక్టింగ్ మొదలుపెట్టాడు. బిగ్ బాస్ అందర్నీ కలిపి తిడితే.. శ్రీహాన్ మాత్రం వాళ్లందరూ ఆడట్లేదు.. నేను మాత్రమే ఆడుతున్నా అన్ని బిల్డప్పుల బాబాయ్ లా చెబుతున్నాడు
‘నన్నే కొడతావా? నువ్వేంటి కార్తీక్ అలా కూర్చుని చూస్తూ ఉంటావ్, నీ భార్యని కొడితే పట్టించుకోవా?’అని మోనిత కోపంగా అంటుంది.వెంటనే పైకి లేచి.. గ్లాస్ పక్కన పెట్టి ‘భార్యా, ఎవరు నా భార్యా? నువ్వా? లేక వంటలక్కా?’ అంటూ కార్తీక్ చాలా అమాయకంగా ముఖం పెడుతూ ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు.
ఛీ సామ్రాట్ దీ మరీ ఇంత చీప్ క్యారెక్టర్ నేను అనుకోలేదు అని మనసులో సామ్రాట్‌ని తిట్టుకుంటుంది. అసలు తులసిని ఇక్కడ జనరల్ మేనేజర్‌గా పెట్టడం ఏంటో, జాబ్ నుంచి తీసేసి, మళ్లీ ఆమెను దగ్గర పెట్టుకోవడం ఏంటో..ఇదంతా చూస్తుంటే తులసి జపంలో సామ్రాట్ ఉంటున్నారని తెలుస్తుంది.
‘నేను అందంగా లేనేమో’ అని నిజం గీతూ నిజం ఒప్పేసుకుంటుంది.పక్కన ఉన్న ఆదిరెడ్డి పంచ్ అయితే పెద్ద హైలైట్. కంపని తెచ్చి తెలిసి తెలిసి ఎవరు పక్కన పెట్టుకోరు అని అసలు వాస్తవం ఆదిరెడ్డి చెప్పేశాడు.
ఆ మాటలు విన్న మోనిత కోపంగా ‘రేయ్.. నేనెందుకు దీప అడ్డు తొలగించాలనుకుంటాను’ అని అంటుంది. అప్పటికే కార్తీక్ అక్కడికి వచ్చి... మొత్తం వింటూ ఉంటాడు.కార్తీక్ అక్కడే ఉన్నాడన్న విషయం మోనిత చూసుకోలేదు.
నాగార్జున సుదీప ఎలిమినేషన్‌ను ప్రకటించగానే బాలాదిత్య, మరీనా కంటతడి పెట్టుకున్నారు.ఐతే , చలాకీ చంటి వెళ్లినప్పుడు కనిపించినంత హడావుడి సుదీప వెళ్లేటప్పుడు కనిపించలేదు
అక్టోబర్ 14 ఎపిసోడ్ లో మోనిత మీద రగిలిపోతున్న కార్తీక్