Home / YouTuber Jyoti
Six Indians, including YouTuber Jyoti, Arrested : పహల్గామ్ ఉగ్రదాడితో అధికారులు అలర్ట్ అయ్యారు. జమ్మూ కశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్ అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్న వారి గుట్టును రట్టుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక సమాచారాన్ని పాకిస్థాన్ అధికారులతో పంచుకుంటున్న హర్యానాకు చెందిన ఓ యూట్యూబర్ సహా ఆరుగురు భారతీయులను అధికారులు అరెస్టు చేశారు. ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హో త్రా అరెస్టు.. పాక్కు సున్నితమైన […]