Home / X Down
Disruption in ‘X’ Services: ఎలాన్ మస్క్‌కు చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యాప్, వెబ్సైట్లో తీవ్ర సమస్య నెలకొంది. ఇవాళ సాయంత్రం 6 నుంచి సమస్య ప్రారంభమైనట్లు డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. ‘ఎక్స్’ వెబ్సైట్, యాప్‌లో కొత్త పోస్టుల కోసం రీఫ్రెష్ చేసినప్పుడు ‘సమ్‌థింగ్ వెంట్ రాంగ్, ట్రై రీలోడింగ్’ అని సందేశం చూపిస్తోంది. శుక్రవారం కూడా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. […]