Home / Vladimer Putin
Trump Sensational Comments on Russia President Vladimir Putin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడులపై స్పందించారు. కాగా రష్యా తన డ్రోన్లు, మిస్సైళ్లతో భీకరంగా దాడులు చేయడంపై ట్రంప్ మాట్లాడారు. పుతిన్ చర్యలపై తాను అసంతృప్తితో ఉన్నట్టు పేర్కొన్నారు. అతనికి ఏమైంది. అనేక మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాడు.. పుతిన్ కు పిచ్చి పట్టిందా […]