Home / Virat Kohli
Virender Sehwag: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుందన్న సంగతి తెలిసిందే. దానితో పలువురు మాజీ క్రికెటర్లు ఈ సారి ఎవరు వరల్డ్ కప్ గెలుస్తారు అనే దాన్ని అంచనా వేస్తున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన కనబర్చాడు. చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై 61 బంతుల్లో 101 లో అజేయంగా నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 53.25 సగటుతో 639 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ శతకాలున్నాయి.
Naveen ul haq: గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో విరాట్ సెంచరీ సాధించినా.. మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు.
Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఈ పరుగుల మెషీన్ పేరు వినగానే అందరికి మెుదట గుర్తొచ్చేది అతడు ధరించే జెర్సీ నంబర్ 18. ఈ నంబర్ వెనక తనకున్న అనుబంధాన్ని విరాట్ బయటపెట్టాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ఇటీవల బెంగళూరు రాయల్ చాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, నవీనుల్, గౌతమ్ గంభీర్ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో అందరికీ తెలుసు.
Kohli-Gambhir: ఈ మ్యాచ్ లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను.. విరాట్, గంభీర్ కి మ్యాచ్ ఫీజులో బీసీసీఐ పూర్తి కోత విధించింది.
Virat Kohli: మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ఈ మ్యాచ్ లో మా జట్టు విజయం సాధించడం చాలా ముఖ్యమైన విషయం అని కోహ్లీ అన్నాడు.
భారత్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అత్యుత్తమ ఆటగాళ్లుగా మంచి పేరు పొందారు. అయితే వీరిద్దరికి మధ్య మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే. అయితే నిన్నటితో ఈ వ్యవహారం ఇంకాస్త ముదిరింది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గత నెలలో బెంగళూరు జట్టును దాని సొంతగడ్డపై
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోమవారం 35 పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది.
RCB vs RR: తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది.