Home / Virat Kohli
మరో వైపు ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలు భారత ప్లేయర్స్ దక్కించుకున్నారు.
Ind vs Aus 4th test: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ పై చేయి సాధించింది. విరాట్ కోహ్లీ 186 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది.
Ind vs Aus 4th Test: నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో.. నాలుగో రోజు శతకం బాదాడు.
Virat Kohli: టీమిండియా జట్టుకు కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు కోహ్లీ. ఓడిపోయే మ్యాచ్ లను సైతం ఒంటిచేత్తో గెలిపించి టీమిండియాకు మరపురాని విజయాలను అందించాడు. కానీ ఐసీసీ టైటిల్ సాధించడంలో కోహ్లీ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయాడు.
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి పెద్దగా ఎవరికి చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. విరాట్ తో కలిసి ఓ ఫోటో దిగిన చాలు అనుకునే వారు చాలామందే ఉన్నారు. అలాంటింది ఓ అమ్మాయి కోహ్లి పెదాలపై ముద్దు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shubman Gill: న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించింది. మరోపైవు ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా.. చెలరేగిన శుభ్ మన్ గిల్ విరాట్ కోహ్లీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
ICC T20 Team: టీ20లో అత్యుత్తమ ఆటగాళ్లతో రూపొందించిన జాబితాను ఐసీసీ ప్రకటించింది. 2022లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. 11 మంది సభ్యుల గల జాబితాలో ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు స్థానం సంపాదించుకున్నారు. గతేడాది టీ20లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్ల జాబితా విడుదలైంది. 2022కి సంబంధించి అత్యుత్తమ పురుషుల టీ20-2022 జట్టు పేరుతో ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జట్టులో టీమిండియా […]
India Records: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలను భారత్ అలవోకగా గెలుచుకుంది. ఇక మూడో వన్డేలో భారత్ 317 పరగుల భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది. భారీ తేడాతో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. లంక మాత్రం కేవలం 22 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయింది. […]
India Grand Victory: శ్రీలంకతో (IND vs SL) జరిగిన మూడో వన్డేలో భారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లంక జట్టుపై భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. భారీ విజయం శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ అజేయంగా 317 పరుగులతో లంకను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. విరాట్ […]
Ind vs Sl: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో (Ind vs Sl) కోహ్లీ సూపర్ సెంచరీ సాధించాడు. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తు విరాట్ సెంచరీ కొట్టారు. అంతకు ముందు శుభ్ మన్ గిల్ కూడా సెంచరీ చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి భారత్ భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. కోహ్లీ, శుభ్ మన్ గిల్ ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. […]