Home / US Trade Court
Tariffs: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. లిబరేషన్ డే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు. అయితే ఈ సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ టారిఫ్ లు అమలుకు యూఎస్ ట్రేడ్ కోర్టు బ్రేకులు వేసింది. ప్రతి దేశంపైనా సుంకాలు విధించే అధికారం ట్రంప్ కు లేదని ట్రేడ్ కోర్టు తేల్చి చెప్పింది. కేవలం […]
US Court: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు. అయితే ఈ సుంకాల విషయంలో ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టారిఫ్ లు విధించే అధికారాలు ట్రంప్ కు లేవని యూఎస్ ట్రేడ్ కోర్టు తేల్చి చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై […]