Home / turkey products
Boycott Turkey: భారత్ లో టర్కీ విక్రయాలను AJIO, MYNTRA ఆపేసాయి. తమ వెబ్ పోర్టల్ నుంచి టర్కీ ప్రాడక్ట్ లను తీసివేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పై భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో టర్కీ పాక్ కు సపోర్ట్ గా నిలిచింది. పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేసింది. దీంతో టర్కీపై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది భారత్. దాంతో పాటే భారత వ్యాపారులు కూడా టర్కీతో వ్యాపార సంబంధాలు తెంచుకున్నారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను […]