Home / Thug Life Movie
Thug Life OTT Streaming: సీనియర్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వచ్చిన భారీ మూవీ థగ్ లైఫ్. త్రిష కథానాయికగా, నటుడు శింబు కీలక పాత్రలో నటింటిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ మూవీకి థియేటర్లలో ఆశించినంత స్పందన రాకపోవడంతో మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దీంతో ఈ సినిమా తర్వగానే ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే ఈ మూవీ ఓటీటీలోకి […]
Supreme Court Slams Karnataka Govt Over Thug Life Ban: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్న సంఘాలకు సుప్రీంకోర్టు హెచ్చరించింది. థియేటర్లలో సినిమా ప్రదర్శించే విషయంలో గుంపులకు, ఆరాచక శక్తులను అధికారం లేదని మండిపడింది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల […]
Thug Life Movie OTT Partner and Streaming Details: లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు కీలక పాత్రలో నటించి ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. 38 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమిది కావడంతో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. నాయకుడు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మణిరత్నం.. ఈ సారి మాత్రం ఆ స్థాయి కథతో రాలేదని చాలా మంచి అభిప్రాయ […]
Kamal Haasan write Letter Karnataka Film Chamber Of Commerce: కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు విశ్వనటుడు కమల్ హాసన్ లేఖ రాశారు. కన్నడపై తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అయితే తాను ఈ విషయంలో క్షమాపణలు చెప్పనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కమల్ తన లేఖలో తన వ్యాఖ్యల వెనక ఉన్న అంతర్యాన్ని వివరించారు. “కన్నడ భాషపై నేను చేసిన వ్యాఖ్యలను అక్కడి వారు తప్పుగా అర్థం చేసుకోవడం బాధ ఉంది. […]
KFCC Fires on Kamal Haasan Over His Comments on Kannda: కన్నడ భాషపై ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని ఆయన చేసిన కామెంట్స్‌పై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను కమల్ వెనక్కి తీసుకోవాని, దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలని కర్ణాటక అధికార, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఇటీవల థగ్ లైఫ్ ఆడియో లాంచ్ […]
Thug Life Telugu Official Trailer Release: లోకనాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ‘థగ్ లైఫ్’. దాదాపు 36 సంవత్సరాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీం. తెలుగు, తమిళంలో రెండు భాషల్లో థగ్ లైఫ్ ట్రైలర్ విడుదలైంది. […]