Home / Thailand
Thai-Cambodia clashes: థాయ్ల్యాడ్ -కంబోడియా కాల్పుల విరమణపై చర్చలకు అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 33 మంది మరణించగా.. లక్ష 30 వేల నిర్వాసితులు అయ్యారు. ప్రస్తుతం స్కాట్లాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తున్నారు. థాయ్‌ల్యాండ్-కంబోడియా సంబంధించిన విషయాన్ని ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు. కంబోడియా ప్రధాని హున్‌మానెట్.. థాయ్ ప్రధాని పుమ్తోమ్ వెచియాచైతో వేర్వుగా మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఇలాగే యుద్ధం కొనసాగిస్తే.. […]
Gunfire at Border: థాయిలాండ్- కాంబోడియా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికులు బోర్డర్ లో కాల్పులు జరిపారు. ప్రాచీన ఆలయం ప్రసాత్ త ముఎన తోమ్ వద్ద ఈ ఘటన జరిగింది. థాయిలాండ్ లోని నురిన్ ప్రావిన్సులో ఈ ఆలయం ఉంది. బోర్డర్ ఫైరింగ్ తో రెండు దేశాల్లో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. కొన్ని రోజులుగా బోర్డర్ వద్ద ఇలాంటి పరిస్థితి ఉంది. తాజా ఫైరింగ్ తో మళ్లీ పరిస్థితి తీవ్రంగా మారింది. […]
Air India Plane: గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత చాలామంది విమానాలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో తరచుగా విమానాల్లో సాంకేతిక లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు ప్రయాణికుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఆహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన తర్వాత చాలా విమానాలు టెక్నికల్ సమస్యల వల్ల ల్యాండింగ్ అయిన సంఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన […]
Paetongtarn: థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాపై వేటు వేశారు. పొరుగుదేశం నేతకు చేసిన ఓ ఫోన్ కాల్ లీక్ అయ్యింది. దీంతో ఆమె పదవికి ఎసరు వచ్చింది. ప్రధాని కంబోడియా నేతతో దేశానికి సంబంధించిన విషయాలు చర్చించి, మంత్రివర్గ నీతిని ఉల్లంఘించారని అక్కడి కన్జర్వేటివ్ సెనేటర్ల బృందం ఆరోపించింది. దేశంలోని రాజ్యాంగ నిబంధనలను పేటోంగ్టార్న్ ఉల్లంఘించారని పేర్కొంది. ఇటీవల ఆమెపై కేసు దాఖలు చేసింది. విచారణ జరిపిన ఆ దేశ న్యాయస్థానం ప్రధానిపై సస్పెన్షన్ వేటు […]
Air India Plane: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో థాయ్ లాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానాన్ని అత్యవసరంగా థాయ్ లాండ్ లో ల్యాండింగ్ చేశారు. ఈ విషయాన్ని థాయ్ లాండ్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ భారత్ కు సమాచారం ఇచ్చింది. కాగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఫుకెట్ నుంచి బయల్దేరిన ఏఐ 379 విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నట్టు వెల్లడించారు. విమానం టేకాఫ్ […]
Miss World 2025 crowned Winner Thailand Miss Opal Suchata: 72వ మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్‌కు చెందిన సుందరీ ఓవల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమెకు రూ.8.2కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. ఈ పోటీల్లో టాప్ 4 విషయానికొస్తే.. మార్టినక్, ఇథియోపియా, పోలెండ్, థాయ్‌లాండ్ దేశాల అందగత్తెలు నిలిచారు. ఇందులో ఓవల్ సుచాత చువాంగ్శ్రీ మాత్రం అడిగిన ప్రశ్నలకు అత్యుత్తమ సమాధానం చెప్పి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. మిస్ […]
Former Google techie Shao Chun Chen has a New Job : అతడు వారానికి 3 గంటలే పనిచేస్తాడు. కానీ, నెలకు మాత్రం జీతం రూ.2.6 లక్షల తీసుకుంటున్నాడు. ఉద్యోగం కోసం థాయిలాండ్ నుంచి సింగపూర్‌కు ప్రయాణం చేస్తున్నాడు. షావో చున్ చెన్ సింగపూర్‌లో తన కార్పొరేట్ కెరీర్లో వారానికి 40 గంటలకు పైగా పనిచేసిన.. అతడు ఇప్పుడు వారానికి 3 గంటలే ఉద్యోగం చేస్తున్నాడు. థాయిలాండ్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. సింగపూర్ […]
Virus: ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని తలచుకుంటే ఇప్పటికీ ప్రజలకు కాళ్లు, చేతులు వణకుతాయి. ఆ వైరస్ సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. అలాంటి వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. అవును మీరు విన్నది నిజమే.. తాజాగా ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా […]
Bangladesh : బంగ్లాలో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూప్పకూలింది. ఆ తర్వాత పార్టీ నేతలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హసీనా దేశం విడిచి ఇండియాలో తలదాచుకున్నారు. మిగతా నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో థాయ్‌లాండ్ విమానం […]