Home / sunrise yoga benefits
Sunrise Yoga Benefits: సూర్యుని శక్తిని ఉపయోగించుకుని 6 సాధారణ యోగా భంగిమలను ఆచరిస్తూ మీ శక్తిని పెంచుకోవచ్చు. శక్తి, శ్రేయస్సును పెంచడానికి ఈ భంగిమలను ప్రతిరోజూ సాధన చేయాలి. సూర్య నమస్కారం, ఇతర ఉత్తేజకరమైన యోగా భంగిమల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతీ రోజును ఆరోగ్యకరంగా మొదలు పెట్టడానికి యోగ సహకరిస్తుంది. మిమ్మల్ని మరింత శక్తివంతంగా చేస్తుంది. ఉదయం మొదటగా చేయగలిగే వివిధ పనులు ఉన్నప్పటికీ ఒక సులభమైన అలవాటుపై దృష్టి పెడదాం. ప్రతి […]