Home / stomach sounds
Stomach Growling: తరచుగా కడుపులో గరగర శబ్దం కావడం మామూలు విషయం కాదంటున్నారు నిపుణులు. మనం మాత్రం ఆకలి వేస్తుంటే కడుపులో సౌండ్ వస్తుందని అనుకుంటాం. పైగా అది సాధారణమేనని బావిస్తుంటాం. చాలా మంది వ్యక్తుల కడుపులో తరచుగా గరగర శబ్దం వస్తుంది. దానిని సాధారణమైనదిగా భావించి మనం విస్మరిస్తాము. ఇది గ్యాస్, ద్రవ మరియు ఘన పదార్థాల కదలిక వల్ల జరుగుతుందని లేదా ఏదో తినకూడనిది తినడం వల్ల అలాంటి శబ్దాలు వస్తున్నాయని మనం అనుకుంటాము. […]