Home / SSMB29
SSMB29 Movie Shooting Visual Leaked: ఎస్ఎస్ఎంబీ29(#SSMB29) మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్‌గా రూపొందుతుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విషయంలో జక్కన్న సీక్రెట్ మెయింటెయిన్ చేస్తున్నాడు. మూవీకి సంబంధించి ఎలాంటి ప్రకటన, అప్డేట్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో SSMB29కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అవి ఆడియన్స్‌లో ఫుల్ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ క్రమంలో SSMB29 షూటింగ్ సెట్ […]
SSMB29: ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో SSMB29 మొదటి స్థానంలో ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం SSMB29. ఈ కాంబో కోసం మహేష్ బాబు అభిమానులు ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. […]
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే అసలు అవసరం లేదు. ఎందుకంటే. SSMB29 లో మహేష్ సరసన నటిస్తున్న బ్యూటీ ఆమె కాబట్టి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసమే ప్రియాంక అమెరికా టూ ముంబై ట్రావెల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక ముంబైలో తన ఆస్తులను అమ్మడం సోషల్ మీడియాలో […]
Mahesh Babu Role Name in SSMB29: ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఎస్ఎస్ఎంబీ29(SSMB29) ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో జక్కన్న గొప్యత పాటిస్తున్నాడు. కనీసం మూవీ లాంచ్ చేసిన విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్‌ని కూడా మొదలెట్టారు. […]
Prithviraj sukumaran Confirm in SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాని SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇటీవల సట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా హైదరాబాద్ శివారులోని ఓ అల్యూమినియ్ ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంది. కొంత బ్రేక్ తర్వాత ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ని కూడా మొదలుపెట్టేసింది. ఒరిస్సా అడవుల్లో నేటి నుంచి షూటింగ్ జరుపనున్నారు. ఇక్కడ […]
Pruthviraj Sukumar Post Viral: సలార్ నటుడు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఆయన పోస్ట్ అర్థమేంటీ అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకి ఆ పోస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గుట్టుచప్పుడు కాకుండా […]
Mahesh Babu SSMB29 Latest Look Leaked: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందింది. SSMB29 అనే ప్రాజెక్ట్ టైటిల్‌తో రూపుదిద్దుకోనుంది. గుట్టుచప్పుడు కాకుండా మూవీని లాంచ్ చేసిన టీం సైలెంట్ షూటింగ్ కూడా మొదలెట్టారు. ఆ మధ్య జైలులో బంధించిన సింహం ఫోటోకి ముందు రాజమౌళి పాస్‌పోర్ట్ పట్టుకుని నవ్వుతూ నిలబడిని పోస్ట్ షేర్ […]
Mahesh Babu and Rajamouli Movie: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. మహేష్ 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేశాడు జక్కన్న. ఇటీవల ప్రీ పొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని పూజ కార్యక్రమంతో లాంచ్ అయ్యింది. ఇక త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి SSMB29పై […]