Home / SSMB29
Priyanka Chopra’s Heads of State Movie Trailer: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న SSMB29 లో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఇందులో ప్రియాంక హీరోయిన్ గా చేస్తుందని కొందరు అంటుండగా.. మరికొందరు విలన్ గర్ల్ […]
SS Rajamouli Visit Khairatabad RTA Office in Hyderabad: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఖైరతాబాద్‌లో సందడి చేశారు. అక్కడి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేందుకు ఆయన ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. విదేశాల్లో షూటింగ్ నేపథ్యంలో జక్కన్న ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్లో కోసం రాజమౌళి సంతకం […]
SSMB29: ఎప్పుడెప్పుడు మొదలవుతున్నా అని రెండు మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న SSMB29 ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను ఫినిష్ చేసుకోని సెట్స్ మీదకు వెళ్ళింది. పెద్ద సినిమాలను కూడా లీకుల నుంచి ఆపలేకపోతుంది ఇండస్ట్రీ. ఇప్పటికే SSMB29 నుంచి లీకైన పోస్టర్స్ , వీడియోల్లో మహేష్ బాబు లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం కావడం.. మొట్టమొదటిసారి మహేష్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. […]
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్నో ఏళ్లుగా మహేష్ అభిమానుల కల ఈ సినిమా. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తరువాత రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ ను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ జక్కన్న. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు. మేకోవర్ మొత్తం మార్చేశాడు. ఈ మధ్యనే SSMB29 […]
Priyanka Chopra: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలాకాలం తరువాత సోషల్ మీడియాను ఒక ఆట ఆడుకుంటుంది. అందుకు కారణం SSMB29. ఏ ముహుర్తానా ఈ సినిమాలో పీసీ నటిస్తుంది అని గాసిప్ వచ్చిందో అప్పటి నుంచి అమ్మడు పాన్ ఇండియా లెవెల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా మారిన ప్రియాంక.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహమాడి […]
Prithviraj Sukumaran Confirms He Acts in SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాని సెట్‌పైకి తీసుకువచ్చారు. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అప్డేట్స్ ఏం లేకుండానే సైలెంట్‌గా మూవీ షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఇటీవల ఒడిశాలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్లో మలయాళ […]
Priyanka Chopra Belly Button Ring Cost: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపోందుతోంది. ఈ సినిమాతోనే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ ఒడిశాలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొంది. ఇక ఒడిశా షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో న్యూయార్క్‌కు ఆమె […]
SSMB29 Wrap Up Odisha Schedule: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రాష్ట్రంలోని కోరాపుట్ కొండలపై యాక్షన్, అడ్వెంచర్ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ మంగళవారంతో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు అధికారులు స్వయంగా లోకేషన్స్‌కి SSMB29ని కలిసింది. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళితో పాటు ఇతర […]
Odisha Deputy CM Pravati Parida Tweet on SSMB29 Movie: గత కొంతకాలంగా మహేష్ బాబు, రాజమౌళి సినిమా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. ఇటీవల మూవీ షూటింగ్ వీడియో లీక్ అవ్వడంతో SSMB29 ట్రెండింగ్‌లో నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ఓడిశా డిప్యూటీ సీఎం ట్వీట్ చేయడం విశేషం. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ […]
SSMB29 Movie Shooting Visual Leaked: ఎస్ఎస్ఎంబీ29(#SSMB29) మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్‌గా రూపొందుతుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విషయంలో జక్కన్న సీక్రెట్ మెయింటెయిన్ చేస్తున్నాడు. మూవీకి సంబంధించి ఎలాంటి ప్రకటన, అప్డేట్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో SSMB29కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయిన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అవి ఆడియన్స్‌లో ఫుల్ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ క్రమంలో SSMB29 షూటింగ్ సెట్ […]