Home / Second World War
Germany : జర్మనీలోని కొలోన్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలోని మూడు బాంబులను కనుగొన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబులు ఉన్న ప్రాంతానికి సమీపంలోని 20వేల మందికి పైగా పౌరులను ఇతర ప్రాంతాలకు తరలించారు. నగరానికి సమీపంలోని చర్చిలు, క్రీడామైదానాల్లో ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. కొలోన్కు కొంత కాలంపాటు రవాణా మార్గాలు మూసివేసినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా అంబులెన్సులు, భద్రతా బలగాలను మోహరించామని అధికారులు తెలిపారు. […]