Home / Sbi Bank
SBI Cut the Fixed Deposit Interests Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల రెపో రేటు తగ్గించగా.. ఎస్బీఐ వెంటనే వడ్డీ రేట్ల తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. కాగా, ఆర్బీఐ రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు ఎఫ్డీ వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా. […]
Patny: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ భవనంలోని ఐదో అంతస్తులో మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో బిల్డింగ్ పరిసర ప్రాంత ప్రజలు, వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు. భవనం మొత్తం మంటలు […]