Home / Sarangapani Jathakam OTT
‘Sarangapani Jathakam’ Movie OTT Release and Streaming Date: కమెడియన్ ప్రియదర్శి లీడ్ రోల్లో, వెన్నెల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మల్లేశం, బలగం, కోర్ట్ వంటి హిట్ చిత్రాల తర్వాత ప్రియదర్శి నటించిన చిత్రమిది. పైగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. కామెడీ ఎంటర్టైనర్గా థియేటర్లోకి […]