Home / Robinhood
Robin Hood Movie OTT Release and Streaming Details: నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ డిటైయిల్స్ ఆసక్తిగా మారాయి. ఓటీటీకి రాబిన్ హుడ్? రాబిన్ హుడ్ ఓటీటీ రిలీజ్‌కు […]
Telangana Women Commission Serious Dance Choreography: ఇటీవల కాలంలో సినిమా పాటలు ఎంతటి సంచలనంగా సృష్టిస్తున్నాయో.. అదే స్థాయిలో వివాదాల్లోనూ నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఐటెం, స్పెషల్ సాంగ్స్‌ని వివాదాలు చూట్టుముట్టుతున్నాయి. పాటలు బాగున్నా అందులోని స్టెప్స్ అభ్యంతరకరంగా ఉంటున్నాయంటున్నారు. ఇటీవల డాకు మహారాజ్ చిత్రంలోని ‘దబిడి దిబిడి నీ చేయే ఎత్తు బాల’ పాటకు ఎంతపెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అదిదా సర్‌ప్రైజ్‌పై వివాదం కానీ ఇందులో ఊర్వశీ రౌతేలా, బాలయ్య స్టేప్స్‌పై అభ్యంతరాలు వచ్చాయి. […]
Nithiin: స్టార్ హీరోలు అయినా కుర్ర హీరోలు అయినా వారి మార్కెట్ ను బట్టే కలక్షన్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కుర్ర హీరోల గ్రాఫ్ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా హీరో నితిన్ గ్రాఫ్ చూస్తే మరీ దారుణం అని చెప్పాలి. జయం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నితిన్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ గా మారాడు. ఆ తరువాత విజయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూనే వచ్చాడు. అసలు కొన్ని సినిమాలు […]
Director Venky Kudumula: డైరెక్టర్ వెంకీ కుడుముల.. ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నితిన్, రష్మిక నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఐదేళ్ల తరువాత మరోసారి భీష్మ కాంబో రిపీట్ అయ్యింది. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించాడు. అనౌన్స్ మెంట్ అయ్యాకా.. […]
David Warner: సినిమాలో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఎవరైనా తమను తాము వెండితెరపై చూసుకోవాలని కోరుకుంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా అలానే అనుకున్నాడు. మొదటి నుంచి క్రికెట్ అభిమానులకు డేవిడ్ అంటే ఎంతో అభిమానం. పుష్ప రీల్స్ తో ఆయన మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను ఒక్కడే కాకుండా కుటుంబంతో కలిసి మరీ పుష్ప సినిమాలోని రీల్స్, సాంగ్స్ చేసి ప్రేక్షకులను విశేషంగా మెప్పించాడు. ఫ్యాన్స్ మాత్రమే కాదు అల్లు అర్జున్ […]
Robinhood Interview: ఒక సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఆ ప్రమోషన్స్ కూడా ఎంత డిఫరెంట్ గా చేస్తే అంత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్తారు. ట్విట్టర్ దగ్గరనుంచి యూట్యూబ్ వరకు అన్నింటిలో కనిపించడం ఒక ప్రమోషన్. ట్రైన్స్, బస్సు లకు పోస్టర్లు అతికించడం , ప్రాంక్ లు చేయడం, రీల్స్ చేయడం ఇదంతా ఒక ప్రమోషన్. అయితే ఇవన్నీ పాతవి అయిపోయేమో అనుకున్నాడో ఏమో నితిన్.. హానెస్ట్ ఇంటర్వ్యూకు […]
Sekhar Master Trolling: జనరేషన్ మారుతోంది.. ట్రెండ్ కు తగ్గట్లు ఉంటేనే అందరూ మాట్లాడుకుంటారు. ఎప్పుడు ఒకేలా ఉంటే.. ఎవరూ మాట్లాడరు. అందుకే కాలంతో కలిసిపోవాలి అని పెద్దలు చెప్తుంటారు. ఇదే మాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటిస్తున్నాడు అని చెప్పొచ్చు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతకుముందు జానీ మాస్టర్ కు, శేఖర్ మాస్టర్ కు కొద్దిగా పోటీ ఉండేది. ఈ మధ్య జానీ మాస్టర్ లైంగిక వేధింపుల […]
Robinhood: కుర్ర హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టినా.. హిట్ మాత్రం దక్కడం లేదు నితిన్ కి. అయితే ఈసారి మాత్రం పక్కా హిట్ గ్యారెంటీ అంటూ.. రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నితిన్, శ్రీలీలజంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం రాబిన్ హుడ్. . నితిన్ – వెంకీ కుడుమల కాంబోలో భీష్మ వచ్చింది. నితిన్ కెరీర్ లో ఒక మంచి […]