Home / ravindra jadeja
Ravindra Jadeja Wins Fielding Medal In champions trophy final: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న భారత్‌పై బీసీసీఐ ప్రశంసల వర్షం కురిపించింది. టీ20లు, వన్డేలలో భారత్ జట్టు టాప్ ర్యాంక్ జట్టుగా ఉందని కొనియాడింది. గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో రోహిత్ సేన అద్భుతంగా ప్రదర్శన ఇస్తుందని తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి వంద శాతం ఫర్పెక్ట్ టీంగా నిలిచిందని పేర్కొంది. అన్ని సవాళ్లను ఎదుర్కొని, నిర్భయంగా, క్రమశిక్షణతో […]
Gautam Gambhir : ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని తక్కువ అంచనా వేస్తున్నారని, జడేజా ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరని కొనియాడారు. రవీంద్ర విలువ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు తెలుసని గౌతమ్ పేర్కొన్నాడు. జడేజా గురించి మనం ఎప్పుడూ మాట్లాడమని తాను అనుకుంటున్నానని చెప్పారు. అతడు మూడు ఫార్మాట్లలో ఇండియాకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా ఇండియా క్రికెట్‌కు ఎంతో కీలకమన్నారు. బ్యాటర్‌గా, […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. మహేంద్ర సింగ్ ధోనీ కెఫ్టెన్సీలో చెన్నై 5 వసారి ట్రోనీని ముద్దాడింది. లాస్ట్ బాల్ వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొట్టిన సిక్స్, ఫోర్ తో విజయం సీఎస్కే సొంతం అయింది.
David Warner: ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జడ్డు వర్సెస్ వార్నర్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరగిందింటే..
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయిన తన భార్య రివాబాతో కలిసి న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసాన్ని జడేజా సందర్శించాడు
ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు తొలిసారి బీసీసీఐ గ్రేడ్ దక్కింది. కేఎస్ భరత్ సీ గ్రేడ్ తో కాంట్రాక్ట్ దక్కంచుకున్నాడు.
ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు. టెస్టుల్లో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు మెుదటి స్థానంలో ఉన్న పేసర్ జేమ్స్ అండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు.
ఇంతకుముందు కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం జడేజా ఆ ఫీట్ సాధించి.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన రెండో ప్లేయర్ గా ఘనత సాధించాడు.
నాగపూర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుుల తేడాతో విజయం సాధించింది. 5 నెలల విరామం తర్వాత నాగ్ పూర్ టెస్ట్ లో పునరాగమం చేశాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.
టీమిండియా స్టార్ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలింగ్ తోనే కాకుండా బ్యాట్ తోనూ అద్భుతాలు చెయ్యగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ గా జడేజాకు క్రికెట్ చరిత్రలో మంచి పేరుంది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా గతేడాది సీఎస్కేకు సారథ్యం కూడా వహించాడు. జడేజా బరిలోకి దిగి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఈ సారి ఈయన భార్య కూడా బరిలో ఉన్నారు. అది క్రికెట్ మైదానంలో కాదండోయ్ గుజరాత్ ఎన్నికల్లో. ఇంతకీ జడేజా భార్య ఎవరు.. ఆమె ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకుందాం.