Home / population census
Cabinet meeting: దేశంలో కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో.. తగిన లెక్కలను త్వరలోనే వెల్లడిస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే దేశంలో త్వరలో జరగబోయే జనాభా లెక్కలతోపాటు.. కులగణన కూడా చేయనున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ చాలాకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. చివరికి ఆ దిశగా […]