Home / Peddi First Shot
Peddi First Shot:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ కు శ్రీరామనవమి కానుకగా పెద్ది ఫస్ట్ షాట్ ను రిలీజ్ చేసి పండుగ శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు మేకర్స్. గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. […]
Peddi First Shot: మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశతో, ఆత్రుతతో ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ బుచ్చిబాబు సానా. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఎదురు చూసి.. చూసి.. చూసి.. చేసేదేమి లేక.. రామ్ చరణ్ కు వేరే కథ చెప్పి ఒప్పించాడు. అదే పెద్ది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న పెద్ది సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ […]