Home / pant century
LSG vs RCB Updates: హమ్మయ్య ఎట్టకేలకు రిషబ్ పంత్ బ్యాట్ కు పనిచెప్పాడు. ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు పంత్ చెప్పుకోలేని స్కోర్ చేయడంతో విమర్శలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు కాస్తా ఆర్సీబీపై ఏకంగా సెంచరీ చేశారు. ఐపీఎల్ 18వ సీజన్ ముగియడానికి ఇంకో నాలుగు మ్యాచ్ లు బాకీ ఉన్నాయి. 74 మ్యాచులలో ఇది 70వ మ్యాచ్. ఇది ఉత్తర్ ప్రదేశ్ లోని ఎకానా స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా […]