Home / pak ranger
Pakistan: భారత్ లోకి చొరబడ్డ పాకిస్థాన్ రేంజర్ ను BSF అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ లోని భారత్-పాక్ సరిహద్దులో ఓ పాకిస్థానీ రేంజర్ కదలికలను గమనించిన BSF అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం ప్రకటించింది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాక్ రేంజర్ క్వాజా మీర్ పట్టుబడటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. భారత్‌పై పాక్ కోవర్ట్ ఆపరేషన్‌కు సిద్ధమైనట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఇండియా యుద్ధ సన్నద్ధతపై పాక్‌లో టెన్షన్ మొదలైంది. […]