Home / pak pm hospitalized
Pakistan: ఒక్క తూటా పేల్చకముందే పాకిస్థాన్ గడగడలాడుతోంది. పాకిస్థాన్ ప్రధాని షెహనాజ్ షరీఫ్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. అందుకు భారత్ స్పందించకపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కనిపించకుండా పోయారు. తాజాగా ఆ దేశ ప్రధాని హెహబాజ్ షరీఫ్ ఆస్పత్రిలో చేరారు. రావల్సిండిలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్లో ప్రధానమంత్రికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో […]