Home / NTR birthday
NTR: స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తున్నాయి అంటే.. ఫ్యాన్స్ కు పండగే. కొత్త కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయి. పోస్టర్స్, గ్లింప్స్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే అంటే ఇంకే రేంజ్ లో రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే వస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. […]